June 23, 2011

Gtalk లో కరెంట్ మ్యూజిక్ ట్రాక్ ఆప్షన్ పనిచెయ్యడం లేదా ?



     Gtalk అప్లికేషన్ ద్వారా చాటింగ్ చేసేప్పుడు, మనం ప్రస్తుతం  మీడియా ప్లేయర్‌లో  వింటున్న పాట పేరును మన స్టేటస్ మెసేజ్ గా ఉంచేందుకు Show Current music track అనే ఆప్షన్ లభిస్తుంది…. కానీ కొన్ని సార్లు  ఇది పనిచెయ్యనప్పుడు ఇలా ప్రయత్నించండి.


మీడియా ప్లేయర్ లో Options లోని Plug-in విభాగం లోకి వెల్లండి. అక్కడ ఉన్న Background పై క్లిక్ చెయ్యండి. ఇప్పుడు పక్క  చిత్రంలో కనపడుతున్న విధంగా గూగుల్ టాక్ ప్లగ్ఇన్ ను టిక్ చేసి ఓకే ప్రెస్ చెయ్యండి.


ఇకపై మీకు ప్రస్తుతం వింటున్న పాట పేరు Status message గా మారుతుంది.







No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...