December 22, 2011

గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?



    గూగుల్  సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?  
అయితే మీ Goggle సెర్చ్ ఓపెన్ చెయ్యండి....  
అందులో  Gravity   అని టైప్ చేసి   I’m Felling Lucky  అనే బటన్ నొక్కండి... 
ఇకపై చూడండి... మ్యాజిక్.......  ముక్కలుగా ఉన్న గూగుల్ ప్రత్యక్షమవుతుంది...
అంటే గ్రావిటీని కోల్పోయినదనమాట..... ఇప్పుడు  ఆ ముక్కలని మౌస్ తో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి...
అదంతా ఎందుకంటారా  ఇక్కడ నొక్కండి చాలు  
అప్పుడు మీకు కావలసింది వెదకండి..భలే ఉంటుంది...రిజల్స్  కూడా అలానే  వస్తాయి...



1 comment:

  1. మరల iamfeeling lucky press చేస్తే అవి నాట్యం చేయడం గమనించవచ్చు..as per our system music..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...