January 8, 2012

Google తో తమాషాలు -2



అలాంటివే ఇంకొన్ని తమాషాలు:

వీటికి I’m Felling Lucky అనే  బటన్ నొక్కి search చెయ్యాలి కాబట్టి Instant searching ఆఫ్ చేసుకొని ప్రయత్నించండి..




1. ఈ ప్రపంచంలోకెల్లా అందమైన వారు ఎవరో తెలుసుకోవాలా ? అయితే   Google లో who is the cutest  అని టైప్ చేసి I’m Felling Lucky  నిక్కండి మీకే తెలుస్తుంది.

2.  గూగుల్ ను ఏ రంగులో కావాలంటే ఆ రంగులో చూడాలంటేGoogle pink  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. ఇక్కడ pink బదులు మీకు కావలసిన రంగు టైప్ చేసుకోండి...

3.  రంగురంగుల గూగుల్ (Rainbow Google) కోసం  Rainbow google ”  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

4. గూగుల్ ని ఒక చుట్టు తిప్పాలా ? ఈ లింకు మీద క్లిక్ చెయ్యండి:  http://goo.gl/M3XgA


5.  మీకు కోపం తెప్పించే గూగుల్ కోసం  Annoying Googleఅని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. దీనిలో మీరు టైప్ చేసినవి చేసినట్టు ఉండవు....


6.  మీరు సముద్రపు దొంగ అని నేనంటాను. నమ్మరా? అయితే  Lol limewire   అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

7.  PACMAN ఆట ఆడుకోవాలంటే pacman  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. గూగుల్ లోగో బదులు గేమ్ వస్తుంది.. కీబోర్డు మీది arrow keys తో ఆడుకోవచ్చు..

8.  ఈ గూగుల్ సైట్ లో టైప్ చెయ్యండి చూద్దాం : “ Google Magic అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. అప్పుడు వచ్చే గూగుల్ సైట్లో టైప్ చెయ్యగలరేమో ప్రయత్నించండి.

9.  చికెన్ డాన్స్ చూడాలా?  అయితే “  2204355  ” అని టైప్ చేసి I’m Felling Lucky   నొక్కండి.

10.  Google Heart Page  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...