January 28, 2012

మీ Hard disk పాడైపోతుందని ముందుగానే తెలుసుకోవడానికి...



మన Hard disk నుంచి వచ్చే సౌండ్స్ ను బట్టి అది పాడైపోవడానికి దగ్గరపడిందని అర్దం చేసుకోవచ్చు... ఒకవేళ మీ Hard disk కూడా ఇలాంటి సౌండ్స్ చేస్తుంటే  తొందరగా మీ Hard disk లోని డేటాని బ్యాకప్ చేసుకోండి.....
రకరకాల error sounds  కోసం ఈ సైట్లను దర్శించగలరు......

7 comments:

  1. Hard disk helth తెలుసుకోవడానికి ఏదైనా software ఉందా

    ReplyDelete
    Replies
    1. నాగరాజు గారు... ఈ సైట్ లో లభించే HD sentinel అనే software వాడితే మీ హార్డ్ డిస్క్ హెల్త్ తెలుసుంది... అయితే ఇది free కాదు... trail version వాడి.. ముందు ఒక అంచనాకు మాత్రం రావచ్చు..

      download site: http://www.hdsentinel.com/

      Delete
    2. ఇంకా బాగా అర్దం కావడానికి శ్రీధర్ గారు చేసిన ఈ వీడియోను చూడగలరు.. http://www.youtube.com/watch?v=_E0yjj0Ys74

      Delete
  2. నాగరాజు గారూ క్రింది విధంగా డిస్క్ ఎల్లా పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. మొదట విండోస్ స్టార్ట్ తో ప్రారంభించి డిస్క్ ప్రోగ్రామ్స్ ని క్లిక్ చెయ్యండి.
    Start --> All Programs --> Accessories --> System Tools --> Disk Cleanup
    --> Disk Defragmenter

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు సాయిగారు.. HD sentinel ఈ ట్రైల్ వెర్షన్ ద్వారా నా హార్డ్ డిస్క్ పని తీరుని చెక్ చేశాను.బావుంది.

      Delete
    2. శివ ఘనపాఠి గారు.. సంతోషం... సామాన్యంగా ఏంతో పాత పడితేనో.. లేక పోతే RUF గా వాడే వారికి మాత్రమే ప్రాబ్లం స్ వస్తాయి(నా లాంటి వాళ్ళకు)

      మీరు ఎలా ఉన్నారు?

      Delete
    3. సాయిగారూ.. నేను బావున్నానండి.మీరు ఎలా ఉన్నారు? ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను..చూడండి.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...