February 5, 2012

చదవగానే డిలీట్ అయిపోయే మెసేజ్ పంపాలా?


ఏదైనా సీక్రట్ మెసేజ్  మెయిల్ లో  మీ ఫ్రెండ్స్ కు పంపాలి అనుకోండి... ఇలా చెయ్యండి..


ముందుగా https://privnote.com/ అనే సైట్ ఓపెన్ చెయ్యండి...
దానిలో ఏ సందేశం పంపాలో దాన్ని టైప్ చేయ్యండి.. తర్వాత Create note అని క్లిక్ చెయ్యండి..



అప్పుడు  ఒక లింకు చూపిస్తుంది.. దాన్ని కాపీ చేసుకోని మీ ఫ్రెండ్ కు మెయిల్ చెయ్యండి..


ఆ లింకును అవతలవారు క్లిక్ చేస్తే వారికి మెసేజ్ కనపడుతుంది.. కానీ ఇక రెండవసారి క్లిక్ చేస్తే ఉండదు...

అవతలవారు ఎప్పుడు చదివారో కూడా తెలుసుకోవడానికి అక్కడ క్రింద మన మెయిల్ ఐడీ ఇవ్వచ్చు..



2 comments:

  1. bhale tip .......
    useful for everyone..

    ReplyDelete
  2. వినటానికి బాగానే ఉంది.
    కాని సంఘవిద్ోహులు దీన్ని యెలా వినియోగించుకుంటారో ఊహిస్తున్నారా?

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...