February 23, 2012

Gmail లో Future Emails ఇలా పంపండి




Gmail వాడే వారు  future లో పంపవలసిన ఈ మెయిల్స్ ను ముందుగానే  schedule చేసుకోవడానికి   Boomerang వాడడం తెలిసిందే కదా... అలాంటిదే  ఈ Right Inbox అనే  సర్వీస్ కూడా..



Google Chrome లేదా Firefox Browsers వాడేవారు   http://www.rightinbox.com/ అనే సైట్ నుండి Extension install చేసుకూంటే ఇక పై Compose మెయిల్ లో ఇలా send option పక్కన  Send Later  option వచ్చేస్తుంది....
దాని ద్వారా భవిషత్ లో పంపవలసిన మెయిల్స్ ను ముందుగానే schedule చేస్తే ఆ సమయానికి అవి పంపబడుతాయి...




 ఇది ప్రస్తుతానికి Beta దశలో ఉన్నందున Free.... కానీ Future లో ఏదైనా చార్జీలు వసూలు చెయ్యవచ్చునేమో  చెప్పలేం.... కానీ Free packages ఎప్పుడూ అందుబాటులో ఉండచ్చు...


ఈ వీడియో చూస్తే బాగా అర్దం అవుతుంది......



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...