February 22, 2012

Google తో తమాషాలు -3


క్రిందటి టపాలలో రకరకాల గూగుల్ ట్రిక్స్ గురించి వివరించాను కదా  వాటిని ఇక్కడ చూడగలరు..

Google తో తమాషాలు -1 


Google తో తమాషాలు -2


అలాంటివేఇంకొన్ని


ఇక్కడ Red color లో ఇచ్చిన కీ వర్డ్ లను  Google లో టైప్ చేసి I'm feeling lucky  అని ప్రెస్ చెయ్యండి.. లేక పోతే  చివరలో నేనిచ్చిన లింకుల  మీద  క్లిక్ చేసినా చాలు.....

let it snow    ---అని టైప్ చేసి  I'm feeling lucky అని నొక్కండి.. ఇక కంప్యూటర్ లో మంచు పడుతుంది
who’s awesome ---  చూడండి ఎవరు ఈ లోకంలోకెల్లా awesome అని
weenie google     ---గూగుల్ లోగో అంతకంతకు చిన్నదవుతూ ఉంటుంది

అవి టైప్ చెయ్యడం ఎందుకనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి..

let it snow

weenie google      


1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...