February 24, 2012

Internet Banking ఉందా User name కూడా జర జాగ్రత్త (password ఒక్కటే కాదు)


ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఈ SBI… ఏదో users కోసం చేస్తున్నాం అనుకుంటుంది... కానీ దానివల్ల వచ్చే అనర్దాలు గుర్తించడంలేదు....

SBI internet banking సైట్‍లో మూడు సార్లు మన పాస్‍వర్డు తప్పుగా ఇస్తే మన అకౌంట్ 24 గంటలు ఇలా లాక్ అయిపోతుంది....

 


ఇది మన మంచి కోసమే కదా మన అకౌంట్ హ్యాకర్ల బారిన పడకుండా ఉంటుంది కదా అంటారేమో ?

అది సరే......కానీ ఎవరికైనా నేనంటే ఇష్టం లేదు అనుకోండి.. వాళ్లు నా Username  ఎంటర్ చేసి password మూడు సార్లు తప్పుగా ఇచ్చేస్తే .. ఇక నా సంగతి ఏంటి ?

ఎంత urgent పనులున్నా 24 గంటలు ఏమీ చెయ్యలేను......

సో.... మన password మాత్రమే కాదు... మన User name కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని తెలుసుకోండి.  (ఎవ్వరికీ చెప్పద్దు)

ఏదో 10,000 పైన Transactions చేస్తేనే high security password మెబైల్‍ కు వచ్చేలా రూల్స్ మార్చారు SBI వాళ్ళు.... అదేంది అంటే users సౌలభ్యం కోసమేనంట.

అసలు వాళ్ళ పిచ్చి కాకపోతే account లోకి లాగాన్ అయ్యేటప్పుడే అలాంటి SMS వెరిఫికేషన్  పెట్టచ్చుగా ........Google 2 Step verification లాగా అన్నమాట... అప్పుడు ఇక ఏ బాధ ఉండదు... (ఈ రోజులలో మెబైల్ లేని వాళ్ళు ఎవరున్నారు నిజమేకదా.... )

ఎప్పుడు తెలుసుకుంటారో ఎమో ఈ SBI వాళ్ళు.........పాపం




3 comments:

  1. miru cheppindi nutuiki nurupallu nijam..

    ReplyDelete
  2. avunu idi nijame sandehapadavalasina avasaram ledu..

    ReplyDelete
    Replies
    1. రాజా చంద్ర గారు.. vru గారు ధ్యాంక్యూ అండీ....

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...