February 24, 2012

Photo లను ఆన్‍లైన్‍లో ReSize చేసుకోవాలంటే

  
   మామూలుగా మనం తీసిన పోటోలు కానివ్వండి.. లేక   ఏదైనా Images కానీ దాదాపు ఎక్కువ resolution లో ఉంటే వాటిని  నేరుగా  బ్లాగులలోకి కానీ , వెబ్ సైట్స్ లోకి కానీ అప్‍లోడ్ చేస్తే లోడింగ్ టైమ్  మరియూ మన స్పేస్ వృధా అవుతుంది కదా... 

సో అలాంటి Images ని ఆన్‍లైన్ లోనే ఎడిట్ చేసుకొని optimized images పొందాలంటే  http://webresizer.com  అనే సైట్ ఉపయోగపడుతుంది... దీనిలో మీరు re-size చెయ్యవలసిన Image ని upload చేసి  రకరకాల ఎడిటింగ్స్ చేసి optimized image ని డౌన్‍లోడ్ చేసుకోవచ్చు..


site: http://webresizer.com/resizer/

2 comments:

  1. అలాగే ఈ సైట్ చుడండి రకరకాల ఎఫ్ఫెక్ట్స్ పెట్టుకోవచ్చు మన ఫొటోస్ కి..
    www.photofacefun.com
    అలాగే .gif files కుడా చేసుకోవచ్చు http://funphotobox.com/

    సీత ...

    ReplyDelete
  2. చాలా బాగుంది మీరు చెప్పిన విధానం నమస్కరములు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...