February 16, 2012

Toolwiz నుండి 9 Free Softwares


Tool wiz అనే సింగపూర్ కు చెందిన సంస్ధ ప్రతి పీసీ యూజర్ కు పనికివచ్చే 9 Free utilities అందిస్తుంది.. ఈ సైట్ నుండి వాటిలో మీకు కావలినవి Download చేసుకోండి...



Official site:  http://www.toolwiz.com/products/


Utilities Names: 
1. Toolwiz Time Freeze
2. Toolwiz Password Safe
3. Toolwiz Video Player and Converter
4. Toolwiz Game Boost
5. Toolwiz Smart Defrag
6. Toolwiz BSafe
7. Toolwiz File Recovery
8. Toolwiz BHORM

పైన చెప్పిన అన్నీ Utilities కలిపి   Toolwiz Care  అనే ఒక్క Software గా కూడా అందుబాటులో ఉంది...
ఇవ్వన్నీ విడివిడిగా Install చేసుకోవడం కన్నా 3.89MB ఉన్న ఈ software install చేసుకుంటే చాలు...


దీనిలో సిస్టంను స్పీడ్ చేసే టూల్స్ , డేటా రికవరీ టూల్స్ వంటి ఎన్నో ఉపయోగకరమైనవి ఉన్నాయి... 




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...