February 3, 2012

VMWare Player లో Shared Folder క్రియేట్ చెయ్యడం...



ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఇంకో ఆపరేటింగ్ సిస్టంను ఇలా వర్చువల్ గా వాడడానికి  VM Ware Player ని వాడతారని తెలుసుకదా...
WinXP in Win7

అలా మీరు వర్చువల్ OS లు ఉన్నప్పుడు..మీ మెయిన్ కంప్యూటర్ (Host computer) లో  ఉన్న ఏదైనా ఫైల్స్ యాక్సస్ చెయ్యడానికి.. ఇలా చెయ్యండి..

మామూలుగా Hard disk మెత్తాన్ని access చెయ్యచ్చు.. కానీ ఆ Process ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుంది. అందుకనే ఈ Shared Folder అయితే ఏ బాధ ఉండదు..

ముందుగా Virtual Machine settings పై క్లిక్ చెయ్యండి.. అందులో options టాబ్ పై క్లిక్ చెయ్యండి...తర్వాత  Shared Folders అనేదాన్ని ఏనేబుల్ చేయ్యండి..

Fig 1

ఇక కింద కుడి పక్కన ఉన్న add అనేదానిపై క్లిక్ చేయ్యండి (see fig-1)

అప్పుడు వచ్చే విండోలో  ఒక Host Drive పాత్  ని ఎంచుకోండి..(లేదంటే ఒక Drive మొత్తాన్ని ఎంచుకోండి).  అంటే మీరు ఏ Drive ను అయితే access చెయ్యాలో అది అన్నమాట.

దానికి ఒక పేరు ఇచ్చుకోండి. ఉదా: నేను Sai అని ఇచ్చాను.. ఇక చివరగా Next, Finish పై క్లిక్ చేస్తే మీరు Sharing create చేసినట్లే...



ఇప్పుడు My Network Places ఓపెన్ చెయ్యండి అక్కడ ఇలా Shared Folders on vmware-host అని ఉంటుంది..



దాన్ని ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది.. దానిపై రైట్ క్లిక్ చేసి Send to Desktop నొక్కితే Desktop మీద Shortcut వస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక మీరు మీ మెయిన్ కంప్య్టూటర్  లోని ఆ Drive లోని ఫైల్స్ హాయిగా వాడుకోవచ్చు..




ఒకవేళ ఆ Shared Folders on vmware-host  అనేది కనపడలేదనుకోండి.. My Network Places లో Entire Network అని టైప్ చేసి Enter నొక్కండి అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది....




8 comments:

  1. Vm ware chinna window laa kaakundaa mana screen vunnanta peddagaa open avvadaaniki edainaa chance vundaa andi Sridhar Garu?

    ReplyDelete
    Replies
    1. జాహ్నవి గారు... VmWare ప్లేయర్ లోనే VMWARE Tools అని ఉంటాయి.. దాన్ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకుంటే Maximize Button నొక్కగానే full screen mode వచ్చేస్తుంది..

      నాపేరు. శ్రీధర్ కాదండి.. సాయి.. నాకు శ్రీధర్ గారంటే అభిమానం అంతే.. నేను ఆయన గోటికి కూడా సరిపోనుమరి...ధ్యాంక్యూ

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Nice info Sai gaaru. I use Vmware on regular basis, but find it very difficult to share it across. Is there a way I can do it otherway also. Means from Local machine to VM Ware.

    Copied From Site: http://namanasucheppindi.blogspot.com/2012/02/vmware-player-shared-folder.html#ixzz1lNvfUI00

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ భావన గారు...

      Delete
  4. Very useful VMWare tutorial. Thanks Sai gaaru.

    ReplyDelete
  5. bagundi sai gaaru...
    a useful thing.thanks for that.

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ సురేష గారు, సీతగారు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...