March 18, 2012

Twitter లో Inactive గా ఉన్న ఫ్రెండ్స్ ని తీసేయ్యడం



మీరు రెగ్యులర్ గా ట్విట్టర్ వాడేవారు అయితే ఎప్పుడూ ట్విట్టర్ ని అప్‍డేట్ చెయ్యని ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకొని వారిని unfollow చేసుకోవడానికి http://untweeps.com/ అనే  ఈ సైట్ లోకి వెళ్ళండి..


అక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ తో లాగాన్ అయ్యి ఆ apllication ను Authorize  చేసి అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా 30 రోజులు నుండి ఎటువంటి ట్వీట్స్ చెయ్యని వాళ్ళను కనుక్కోవచ్చు...
అక్కడే టిక్ చేసి unfollow కూడా అవ్వచ్చు...

Site: http://untweeps.com/

౩౦రోజులు అనే కాదు మీకు కావల్సిన అన్ని రోజులు కూడా ఎంటర్ చేసుకోవచ్చు..

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...