April 24, 2012

Gmail నుండి Better Gmail కు మారండి


 
హాయ్.. gmelius  అనే సైట్ నుండి ఒక చిన్న extension మీ క్రోమ్ బ్రౌజర్ కు యాడ్ చేసుకోండి.. ఇక జీమెల్ లోని రకరకాల సెట్టింగులు మీకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు..

ఉదా: Gmail ads ను రిమూవ్ చెయ్యడం, మెయిల్స్ highlight చేసుకోవడం..చాట్ రిమూవ్ చేసుకోవడం ఇంకా చాలా ఉన్నాయి.... 


 




సేకరణ: టెక్ క్రంచ్ నుండి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...